వారికీ బెస్ట్ టిఫిన్.. నిముషాల్లో తయారయ్యే హెల్తీ రాగి ఇడ్లీ
Prasanna Yadla
28 April 2026
Pic credit - Pixabay
మినపప్పు కంటే రాగి పిండితో చేసిన ఇడ్లీలు ఆరోగ్యకరంగా ఉంటాయి.
రాగి ఇడ్లీ
డయోబెటిస్ ఉన్న వారికి బెస్ట్ టిఫిన్.. దీనిని నిముషాల్లో తయారు చేసుకుని తినొచ్చు
డయోబెటిస్
ఒక కప్పు రాగి పిండి, ఇడ్లీ రవ్వ , ఒక కప్పు మినప్పప్పు, ఉప్పు, నూనెను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ముందుగా మినప్పప్పును తీసుకుని వీటిని కనీసం మూడు గంటలముందే నానబెట్టాలి.
స్టెప్ - 1
అంతేకాకుండా ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టాలి. ఇది కూడా దీనిలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది
స్టెప్ - 2
ఆ తరవాత మినప్పప్పును మిక్సీలో బాగా గ్రైండ్ చేయాలి. ఇంకా దీనిలో ఇడ్లీ రవ్వ, రాగి పిండి కలుపుకోవాలి
స్టెప్ - 3
ఆ తరవాత దీనిలో కొద్దిగా ఉప్పు వేసి ఇడ్లీ పాత్రలో వేసి మీడియం మంట పై ఉంచుకోవాలి.
స్టెప్ - 4
20 నిముషాలు ఉంచి ఇడ్లీ ఉడికిన తరవాత ప్లేట్ లో పెట్టుకుని తినడమే.
స్టెప్ - 5
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి