Fish: చేప కళ్లను పడేస్తున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
చేపలు ఆరోగ్యానికి మంచివని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చికెన్, మటన్ తిన్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ.. చేపల వల్ల మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు చెబుతుంటారు. అయితే చేప కళ్ల ద్వారా కూడా ఎన్నో లాభాలున్నాయని మీకు తెలుసా.?