హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. హైదారాబాద్‌లో చుట్టేయ్యాల్సిన ప్రదేశాలివే!
కొత్తగా పెళ్లైన జంట తమ భాగస్వామితో కలిసి అందమైన ప్రదేశాలు చుట్టిరావాలని, తనతో మరుపురాని జ్ఞాపకాలను ఏర్పరుచుకోవాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది హనీమూన్ కోసం చాలా ప్రదేశాలను సెర్చ్ చేస్తుంటారు. అయితే మీ భాగస్వామితో సరదాగా గడపడానికి, మీ బంధాన్ని, ప్రేమను మరింత బలోపేతం చేసుకోవాలి అంటే, తప్పకుండా హైదరాబాద్‌లోని ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందేనంట. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5