AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. వీరికి పట్టిందల్లా బంగారమే!

జూలై నెలలో సూర్యుడు సంచారం చేయనున్నాడు. ఈ నెల 16న సూర్యుడు తన రాశిని మార్చుకోనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఏపని చేసినా విజయం వారిని వరిస్తుందంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవి అనుకుంటున్నారా?

Samatha J
|

Updated on: Jul 02, 2025 | 8:40 PM

Share
జూలై 16న సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆగస్టు 17వ తేదీ వరకు సూర్యుడు కర్కాటక రాశిలో ఉండనున్నాడు. అయితే సూర్య సంచారం12 రాశులపై ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
సింహ రాశి :సింహ రాశి వారికి అనుకున్న పనులు అన్నీ సరైన సమయంలో జరిగిపోతాయి. ధనల లాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడం వలన చాలా లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అంతే కాకుండా వీరు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుందంట.

2 / 5
మరీ ముఖ్యంగా సింహ రాశి వారికి జూలై నెల ప్రారంభం పనుల్లో ఆటంకాలు తొలిగిస్తుంది. ఈ నెలలో రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది. అంతే కాకుండా అన్నింట్లో విజయం సిద్ధించడంతో చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
వృషభ రాశి :ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వలన చాలా అద్భుతంగా ఉంటుంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందడంతో వీరు ఆనందంగా జీవిస్తారు. ఏ పని చేపట్టినా అందులో విజయం సాధించి, నూతనోత్సాహంతో ముందుకు వెళ్తారు. ఆకస్మిక ప్రయాణాలు ధనప్రాప్తిని కలిగిస్తాయి. ఇవి వీరి వ్యాపార పురోగతికి ఎంతగానో దోహదం చేస్తాయి. అంతే కాకుండా విద్యార్థులు పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్ సంపాదించి ఆనందంగా ఉంటారు.

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ సమయంలో వీరు ధనసంపన్నులు అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల వృత్తి, వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.

5 / 5