వివాహ జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాట్లు ఇవే.. జాగ్రత్తలేకపోతే విడాకులే!
వివాహ బంధం గురించి ఎంత చెప్పినా తక్కవే. మూడు ముళ్లు, ఏడు అడుగులతో ప్రారంభమైన ఈ జీవితం నూరేళ్లవరకు సాగుతుంది. అందుకే వివాహ బంధానికి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈరోజుల్లో వివాహ బంధాలు ఎక్కువ రోజులు నిలవడం లేదు. పెళ్లై కొన్ని రోజుల్లోనే భార్య భర్తల మధ్య గొడవలు మొదలై ఆ బంధం ముగిసి పోతుంది. అయితే అసలు వైవాహిక బంధం సాఫీగా సాగాలంటే ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బంధం బలంగా ఉండాలంటే? ఏ టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం. అయితే భార్య భర్తల మధ్య మన్స్పర్థలకు కొన్ని నిశ్శబ్ధకారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవిఏవి అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5