Perfumes: ఈ 5 పెర్ఫ్యూమ్‌లు మహిళలకు గుడ్‌.. వేసవిలో తాజాగా ఉంచుతాయి..!

Perfumes: ఎండాకాలం చెమట వల్ల దుర్వాసన వస్తుంది. దీనిని నివారించడానికి ప్రజలు అనేక రకాల పెర్ఫ్యూమ్లను వాడుతారు. మార్కెట్‌లో మహిళలకి, పురుషులకు వేర్వేరు పెర్ఫ్యూమ్‌లు ఉంటాయి.

uppula Raju

|

Updated on: Apr 28, 2022 | 10:58 AM

ఎండాకాలం చెమట వల్ల దుర్వాసన వస్తుంది. దీనిని నివారించడానికి ప్రజలు అనేక రకాల పెర్ఫ్యూమ్లను వాడుతారు. మార్కెట్‌లో మహిళలకి, పురుషులకు వేర్వేరు పెర్ఫ్యూమ్‌లు ఉంటాయి. అయితే మహిళలు తమ కోసం ఎలాంటి పెర్ఫ్యూమ్ ఎంచుకోవాలో గందరగోళానికి గురవుతారు. వారికి సరిపోయే కొన్ని పెర్ఫ్యూమ్ల గురించి తెలుసుకుందాం.

1 / 6
జరా రెడ్ వెనిల్లా - ఇది స్వచ్ఛమైన వెనిలా ఫ్లేవర్ పెర్ఫ్యూమ్. ఇది మీకు ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దీని పరిమళం ఎక్కువ సమయం ఉంటుంది. ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ చాలా క్లాసీగా ఉంటుంది.

2 / 6
మినిసో లాలిపాప్ పింక్ - ఈ పెర్ఫ్యూమ్ పువ్వుల సువాసన కలిగి ఉంటుంది. ఇది ఫ్లవర్ బేస్డ్ పెర్ఫ్యూమ్. ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ చాలా క్లాస్సి, ఫాన్సీగా ఉంటుంది. ఇది మహిళలకు చాలా మంచి ఎంపిక.

3 / 6
ఫాగ్ పెర్ఫ్యూమ్ ఇమ్ క్వీన్ - ఈ పెర్ఫ్యూమ్ వివిధ రకాల మిశ్రమ వాసనలని కలిగి ఉంటుంది. ఇందులో ఆరెంజ్, రోజ్, జాస్మిన్, అల్లం, గంధం మొదలైనవి ఉంటాయి.

4 / 6
 ది బాడీ షాప్ స్ట్రాబెర్రీ - వేసవి కాలంలో మహిళలకు ఇది మంచి ఎంపిక. ఈ పెర్ఫ్యూమ్ వాసన ఫలవంతంగా ఉంటుంది. మీరు ఇందులో చెరకు, స్ట్రాబెర్రీ ఎసెన్స్‌ను అనుభవించగలరు.

5 / 6
టైటాన్‌ స్కిన్‌ - ఈ రోజుల్లో ఈ పెర్ఫ్యూమ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. మహిళలు ఈ పరిమళాన్ని చాలా ఇష్టపడతారు. దీన్ని అప్లై చేసిన తర్వాత మీరు చాలాసేపు తాజాగా ఉంటారు.

6 / 6
Follow us