Haemoglobin: మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగాలంటే.. ప్రతి రోజూ ఇవి తినండి..
రక్తంలో సరిపడా హిమోగ్లోబిన్ ఉంటే శరీరంలోని భాగాలకు ఆక్సిజన్ సరఫరా సజావుగా జరుగుతుంది. అందుకే హిమోగ్లోబిన్ తగినంత ఉండాలి. హిమోగ్లోబిన్ లోపిస్తే శరీరంలో ఐరన్ లోపం తలెత్తి, రక్తహీనత వంటి సమస్యలు మొదలౌతాయి..