DOST 2025 Application: డిగ్రీలో చేరాలనుకుంటున్నారా..? దోస్త్ షెడ్యూల్ ఇదిగో..!
ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ 2025 నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. విద్యార్థులు సింగిల్ విండో ద్వారా సులభంగా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు ఏటా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
