Xiaomi Mix Flip: షావోమీ నుంచి మడతపెట్టే ఫోన్‌ వచ్చేసింది.. ధర అక్షరాల రూ. లక్ష..

ప్రస్తుతం మార్కెట్లో మడతపెట్టే ఫోన్‌లకు ఆదరణ భారీగా పెరిగింది. దీంతో దాదాపు అన్ని దిగ్గజ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్‌లను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం షావోమీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. షావోమీ మిక్స్‌ ఫ్లిప్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Sep 29, 2024 | 2:42 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం షావోమీ గ్లోబల్‌ మార్కెట్లోకి మిక్స్‌ ఫ్లిప్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర మన కరెన్సీలో ఏకంగా రూ. 1.21 లక్ష వరకు ఉండనుంది.

1 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.86 ఇంచెస్‌తో కూడిన ఇన్నర్‌ స్క్రీన్‌ను అందించారు. అలాగే 4.01 ఇంచెస్‌తో కూడిన కవర్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ను అందించారు.

2 / 5
ప్రస్తుతం చైనా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు గ్లోబల్‌ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇక ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వంటి ఒకే వేరియంట్‌లో తీసుకొచ్చారు.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. లెయికా భాగస్వామ్యంతో ఈ కెమెరాను రూపొందించారు. దీంతో మంచి నాణ్యమైన ఫొటోలను ఈ కెమెరా ద్వారా పొందొచ్చు.

4 / 5
షావోమీ తీసుకొచ్చిన మొదటి ఫోల్డబుల్‌ ఫోన్‌ ఇదే కావడం విశేషం. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.  ఈ ఫోన్‌లో అందించిన రెండు స్క్రీన్స్‌లోనూ డాల్బీ విజన్‌తో పాటు హెచ్‌డీఆర్‌10+ను అందించారు.

5 / 5
Follow us
షావోమీ నుంచి మడతపెట్టే ఫోన్‌ వచ్చేసింది.. ధర అక్షరాల రూ. లక్ష..

గుడ్‌న్యూస్‌.. ఆ రైతులకు పీఎం కిసాన్‌ స్కీమ్‌లో 4 వేలు పెంపు

SL vs NZ: కివీస్‌ను గడగడలాడించిన లంక.. డబ్ల్యూటీసీ నుంచి ఔట్..

కట్టప్ప కూతురు ఎలా ఉందో చూస్తే మీరు బిత్తరపోవడం ఖాయం

వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.

ఇక రయ్యిమంటూ దూసుకెళ్లొచ్చు.. తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు

ఆశ్రయమిస్తే ఆయువు తీశాడు.. ఎంతకు తెగించార్రా..!

ఇలా చేస్తే అందమైన పెదాలు మీ సొంతం.. నిర్జీవంగా మారిన లిప్స్‌కి..

నేను ప్రభాస్‏ను జోకర్ అనలేదు.. బాలీవుడ్ నటుడు..

నీళ్లు తక్కువగా తాగుతున్నారా..? అయితే, పెను ప్రమాదంలో పడ్డట్లే..
నీళ్లు తక్కువగా తాగుతున్నారా..? అయితే, పెను ప్రమాదంలో పడ్డట్లే..
వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.
వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.
దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!

జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..

సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!

హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!

దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!

రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!

భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..

పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.