యాపిల్ ఐప్యాడ్.. పదో జనరేషన్ యాపిల్ ఐప్యాడ్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో 33శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీనిలో 10.9 అంగుళాల స్క్రీన్, లిక్విడ్ రెటినా డిస్ ప్లే ఉంటుంది. శక్తివంతమైన ఏ14 బయోనిక్ చిప్, సూపర్ ఫాస్ట్ వైఫై తో మంచి పనితీరును అందిస్తుంది. 64జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. మ్యాజిక్ కీబోర్డ్ ఫోలియో, టూ పీస్ డిజైన్ తో వసతుంది. డీటాచబుల్ కీబోర్డుతో వస్తుంది. దీని ధర రూ. 29,999గా ఉంది.