WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్… ఛానల్స్ కోసం ప్రత్యేకంగా..
వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్‌లో తాజాగా ఛానల్స్ అనే ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం విధితమే. అయితే ఇప్పుడు ఛానల్స్ ఫీచర్స్‌కు కొత్త అప్‌డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలో భాగంగానే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది..