తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు: వాట్సాప్ హ్యాక్ కావడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. మీకు మెసేజ్ లేదా ఇమెయిల్ ద్వారా లింక్ వస్తే, మీరు పొరపాటున ఆ లింక్‌పై క్లిక్ చేస్తే, మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా మీ ఫోన్‌ను యాక్సెస్ చేసిన తర్వాత వాట్సాప్‌ను సులభంగా హ్యాక్ చేయవచ్చు.