ఆండ్రాయిడ్ 8.0 వెర్షన్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌కు పోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ పొడవు 46 mm, వెడల్పు 46 mm, మందం 10.9 mmగా రూపొందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ రూ. 14,999గా నిర్ణయించారు. గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు.