Poco Pad 5G: తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్.. భారత మార్కెట్లోకి పోకో కొత్త ట్యాబ్..
ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త ట్యాబ్స్ సందడి చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ట్యాబ్స్‌ను సైతం తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. పోకో ప్యాడ్ 5జీ పేరుతో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
