AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geyser: మీ ఇంట్లో గీజర్‌ వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. పేలుతుంది!

Geyser Maintenance: ఎలక్ట్రిక్ గీజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని తప్పులు సాధారణం. కానీ ఇవి తీవ్రమైన ప్రమాదాలకు కారణంగా కావచ్చు. ముఖ్యంగా పేలుళ్లు జరగవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిని సరిగ్గా పాటిస్తే గీజర్ ను వాడుతున్నట్లయితే ఎంత కాలం పని చేస్తుంది..

Subhash Goud
|

Updated on: Jul 27, 2025 | 9:40 AM

Share
Geyser:ఈ రోజుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ గీజర్‌ని ఉపయోగిస్తుంటారు. చలికాలం వచ్చిందంటే చాలు వేడి నీళ్ల కోసం గీజర్‌లను వాడుతుంటారు. అయితే కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ గీజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని తప్పులు సాధారణం. కానీ ఇవి తీవ్రమైన ప్రమాదాలకు కారణంగా కావచ్చు. ముఖ్యంగా పేలుళ్లు జరగవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

1 / 5
ఎక్కువ సేపు ఉంచవద్దు : గీజర్‌ని నిరంతరం రన్ చేయడం లేదా ఆఫ్ చేయడం మర్చిపోవడం చాలా ప్రమాదకరం. ఇది వేడెక్కడానికి కారణమవుతుంది. ఇది పేలుడుకు కారణం కావచ్చు. గీజర్ థర్మోస్టాట్ సరిగ్గా పని చేయాలి. తద్వారా నీటి ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

2 / 5
సేఫ్టీ వాల్వ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం : గీజర్ లోపల ఒత్తిడిని పెంచడానికి భద్రతా వాల్వ్ పని చేస్తుంది. ఈ వాల్వ్ సరిగ్గా పని చేయకపోతే, గీజర్ లోపల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పేలుడుకు దారి తీస్తుంది.

3 / 5
పాత గీజర్లు : గీజర్ పాతది లేదా ఏదైనా లోపాలు ఉంటే, వెంటనే దాన్ని మార్చండి లేదా మరమ్మత్తు చేయండి. పాత గీజర్‌లు లీకేజ్ లేదా థర్మోస్టాట్‌ సమస్య ఉంటే ఉన్నా ప్రమాదమే. దీని వల్ల గీజర్ పేలిపోయే అవకాశం ఉంది.

4 / 5
గీజర్‌ను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయండి : గీజర్‌ను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయడం, సరైన ప్రొఫెషనల్‌ని ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇన్‌స్టాలేషన్‌ సరిగ్గా లేకుంటే గీజర్ నుండి నీటి లీకేజీ లేదా వేడెక్కడం సమస్యలను కలిగిస్తుంది. ఇది విద్యుత్ షాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే కొన్నిసార్లు గీజర్లు కూడా విస్ఫోటనం కావచ్చు. దీంతో నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది.

5 / 5
Follow Us
30 రోజుల్లోగా ఈ పని చేయండి.. లేకపోతే మీ గ్యాస్ కనెక్షన్‌ కట్

అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?

లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది

ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!

ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్

60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..

ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..

మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..

కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!