Mars: అంగారక గ్రహంపై జీవం ఉనికికి మరోసారి ఆధారాలు.. అవేంటంటే.?
మన సౌర వ్యవస్థలో నాల్గవ గ్రహం అంగారకుడు. దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. అంగారకుడి ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ సమృద్ధిగా ఉండటం వల్ల దీని రంగు ఎరుపు రంగులో ఉంటుంది. అంగారక గ్రహంపై జీవం గురించి ఎప్పటినుంచో పరిశోధనలు జారుతున్నాయి. అంగారక గ్రహంపై జీవితం సాధ్యమేనా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
