Vivo V30e: భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్‌ ఫీచర్స్‌

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్‌ హవా కొనసాగుతోంది. రోజుకో కొత్త మోడల్‌ సందడి చేస్తోంది. ముఖ్యంగా మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

Narender Vaitla

|

Updated on: May 03, 2024 | 7:59 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వీ30ఈ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. గురవారం రోజు భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
వివో వీ30ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 27,999కాగా 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 29,999గా ఉంది. మే 9వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ను సిల్క్‌ బ్లూ, వెల్వెట్ రెడ్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు.

2 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.778 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ 3డీ కర్వ్డ్‌ డిస్‌ప్లేను అందించారు. 1,080 x 2,400 పిక్సెల్‌ ఈ స్క్రీన్ సొంతం. 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 nits పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చారు. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

3 / 5
ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14పై రన్ అవుతుంది. ఇక ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC ప్రాసెసర్‌ను అందించారు. మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగు ఏళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం కూడా 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 4కే వీడియో రికార్డింగ్‌ చేసుకోవచ్చు. ఇక ఇందులో 44వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!