Smartphone: అమెజాన్ సేల్‌లో బెస్ట్ డీల్స్ ఇవే.. రూ. 8వేలలోనే స్మార్ట్ ఫోన్స్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై సేల్స్ ప్రకటించాయి. మరి సేల్‌లో భాగంగా రూ. 8వేలలో లభిస్తున్న కొన్ని ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
