Amazon-Flipkart Sale: త్వరపడండి.. బంపర్ ఆఫర్.. తక్కువ ధరల్లో 1.5 టన్ ఏసీలు.. వీటిపై భారీ తగ్గింపు
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. మీరు ఈ వేసవి సీజన్‌లో కొత్త ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, 1.5 టన్ను 3 స్టార్ ఏసీ మోడల్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 30 వేల లోపు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఏసీ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే మంచి ఆఫర్‌లో ఏసీని సొంతం చేసుకోవచ్చు.