Best Laptops: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఈ ల్యాప్‌టాప్స్ ది బెస్ట్.. పనితీరులో సాటిలేని ల్యాప్‌టాప్స్

కరోనా లాక్‌డౌన్ తర్వాత సాఫ్ట్‌వేర్ సంస్థల్లో జాబ్ చేసే వారికి కొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కోడింగ్ కోసం ఉత్తమ ల్యాప్‌టాప్ కోసం ఉద్యోగులు వెతుకూ ఉంటారు. ఈ నేపథ్యంలో పనితీరుతో పాటు అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లతో వచ్చే టాప్ ల్యాప్‌టాప్‌ల గురించి అన్వేషిస్తూ ఉంటారు. ముఖ్యంగా కోడింగ్ కోసం సరైన ల్యాప్‌టాప్‌ను కనుగొనడం ముఖ్యం. ఇంటెన్సివ్ కోడింగ్ పనులను సులభంగా నిర్వహించడానికి శక్తివంతమైన ప్రాసెసర్‌లు, పుష్కలమైన ర్యామ్ మరియు అధిక-రిజల్యూషన్ డిస్‌ప్లేలతో కూడిన ల్యాప్‌టాప్‌లు కొన్ని ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో అధిక ప్రజాదరణ పొందిన ల్యాప్‌టాప్‌ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

Srinu

|

Updated on: Apr 18, 2024 | 3:33 PM

ఎం1 చిప్‌తో కూడిన ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ 13.3 అంగుళాల రెటినా డిస్‌ప్లే, 8 జీబీ + 256జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌తో, కోడింగ్ టాస్క్‌ల కోసం మంచి పనితీరును అందించడానికి రూపొందించబడింది. ఈ ల్యాప్‌టాప్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా, ల్యాప్‌టాప్‌నకు సంబంధించి వినియోగం, భద్రతను మెరుగుపరిచే టచ్ ఐడీతో సహా అనేక గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఆపిల్ పరికరాలలో సులభమైన కనెక్టివిటీని అందించే బహుముఖ పవర్‌హౌస్‌గా చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర ప్రస్తుతం రూ.89,989 గా ఉంది.

1 / 5
హెచ్‌పీ పెవిలియన్ 14 ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌తో 12వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1235యూ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ వివిధ టాస్క్‌లలో అత్యుత్తమ పనితీరును కలిగి ఉంది. 14-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 16 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. ముఖ్యంగా సాఫీగా మల్టీ టాస్కింగ్‌తో పాటు మీ అన్ని అవసరాలకు తగినంత నిల్వను అందిస్తుంది. ఫింగర్‌ప్రింట్ రీడర్, బ్యాక్‌లిట్ కీబోర్డ్, బీఅండ్ఓ ట్యూన్డ్ ఆడియో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11,  మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021తో ముందే ఇన్‌స్టాల్ చేసి వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.63,954గా ఉంది.

2 / 5
ఆసస్ వివో బుక్ 15 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ7-12650 హెచ్ ప్రాసెసర్‌తో వస్తుంది 15.6 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లేతో 16 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీతో  మల్టీ టాస్కింగ్ కోసం సరిగ్గా సరిపోతుంది. విండోస్ 11 తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ధర రూ.59990గా ఉంది.

3 / 5
ఆసస్ వివో బుక్ 15 ల్యాప్ టాప్ శక్తివంతమైన 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ7-12650హెచ్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది అధిక-పనితీరుతో కంప్యూటింగ్‌ను అందించగలదు. 16 జీబీ + 512 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ల్యాప్‌టాప్ మల్టీటాస్కర్‌గా మారుతుంది. అదనంగా ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11తో వచ్చే ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.59,990గా ఉంటుంది.

4 / 5
హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5-12450 హెచ్ ప్రాసెసర్‌తో పాటు 4 జీబీ నివిడా జీపీయూతో వస్తుంది. గేమింగ్, గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు అనువుగా ఉండే ఈ ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల పూర్తి హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది.  16 జీబీ+512 జీబీ ఎస్ఎస్‌డీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, బీఅండ్ఓ డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. విండోస్ 11 వచ్చే ఈ ల్యాప్‌టాప్ ధర రూ.65,480గా ఉంది.

5 / 5
Follow us