Oppo A1: ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌

Narender Vaitla

|

Updated on: Apr 18, 2024 | 12:22 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ తయారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త సిరీస్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ1 సిరీస్‌లో భాగంగా ఒప్పో ఏ1ఎస్‌, ఒప్పో ఏ1ఐ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను చైనా మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

1 / 5
 ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.13,800, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.16,100గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మౌంటెడ్ పర్పుల్, నైట్ సీ బ్లాక్, టైటాన్ షౌబీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందించారు. 4జీ, వైఫై5, బ్లూటూత్‌, జీపీఎస్‌ వంటి ఫీచర్లను అందించారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 33 వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని ఇచ్చారు.

4 / 5
సెక్యూరిటీ ఫీచర్‌ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను అందించారు. ఒప్పో ఏ1ఐ ఫోన్ 6.56 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 90 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటుకు సపోర్ట్‌ చేస్తుంది.

5 / 5
Follow us