Laptop Under 20000: పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్
Lenovo థింక్‌ప్యాడ్: 7 జనరేషన్ 8 GB DDR4 RAM/256 GB SSD/14 Inch Laptop with Windows 11. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 89,990 అయినప్పటికీ మీరు దీన్ని అమెజాన్‌లో రూ. 17,990కి పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌పై యజమాని 6 నెలల వారంటీ కూడా ఇచ్చారు. Lenovo IdeaPad: మీరు 11.6-అంగుళాల డిస్‌ప్లే, 4GB/256GB SSD..