Best Smartwatches: స్టైలిష్ లుక్.. ట్రెండీ ఫీచర్స్.. టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్‌లు ఇవే..

ఇటీవల కాలంలో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం బాగా పెరిగింది. ఎప్పుడు కనెక్ట్ అవడానికి, ఫిట్ నెస్ ను మెరుగుపరుచుకునేందుకు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో అనేక రకాల కంపెనీల నుంచి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అవి స్టైలిష్ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లోని బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ లను మీకు అందిస్తున్నాం. రూ. 10000లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ప్రీమియం బ్రాండ్ స్మార్ట్ వాచ్ ల గురించి తెలుసుకుందాం..

Madhu

|

Updated on: Aug 02, 2024 | 4:13 PM

అమేజ్ ఫిట్ జీటీఆర్ న్యూ వెర్షన్.. ఈ స్మార్ట్ వాచ్ లో 1.39-అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. హార్ట్ రేట్ మోనిటర్, 12 స్పోర్ట్స్ మోడ్స్, 50 మీటర్ల వరకూ నీటి నిరోధకత, 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 7,999గా ఉంది.

1 / 5
హువావే వాచ్ ఫిట్ స్మార్ట్‌వాచ్.. ఈస్మార్ట్ వాచ్ ఫిట్ నెస్ ప్రియులకు సరిగ్గా సరిపోతుంది. దీనిలో 1.64-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 24/7 హార్ట్ రేట్ మోనిటర్ ఉంటుంది. 96 వర్క్ అవుట్ మోడ్‌లు ఉంటాయి. అంతర్నిర్మిత జీపీఎస్, 10 రోజుల బ్యాటరీ జీవితం ఉంటుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 5,999గా ఉంది.

2 / 5
ఫాసిల్ జెన్ 5ఈ స్మార్ట్ వాచ్.. దీనిలో కాల్స్ కోసం అంతర్మిత స్పీకర్, మైక్రోఫోన్, విస్తృతమైన ఆరోగ్య, ఫిట్ నెస్ ట్రాకర్లు ఉంటాయి. 1.19-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 24/7 హార్ట్ రేట్ మోనిటర్, గూగుల్ అసిస్టెంట్, కాంటాక్ట్ లెస్ చెల్లింపుల కోసం ఎన్ఎఫ్సీ వంటివి ఉంటాయి. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 9,598గా ఉంది.

3 / 5
టైటాన్ కనెక్టెడ్ ఎక్స్ స్మార్ట్ వాచ్.. ఇది మంచి ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. అధిక-రిజల్యూషన్ డిస్‌ప్లే, ఫంక్షనల్ వాచ్ ఫేస్‌లు, సింగిల్-సింక్ మ్యూజిక్ కంట్రోల్‌ని అందిస్తుంది. దీనిలో 1.2-అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది. నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. బహుళ స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. 5 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ను కలిగి ఉంటుంది.

4 / 5
నాయిస్ కలర్ ఫిట్ అపెక్స్ స్మార్ట్ వాచ్.. దీనిలో 1.39 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, కాంటోర్ కట్ డిజైన్, 24/7 హార్ట్ రేట్ మోనిటరింగ్ ఉంటుంది. 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఏడు రోజుల వరకూ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 6,499గా ఉంది.

5 / 5
Follow us
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!