Smart TV Sale: స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు.. రూ. 18వేలకే 40 అంగుళాల టీవీ.. లేట్ చేయకండి..
స్మార్ట్ టీవీ అనేది ప్రస్తుత సమాజంలో అనివార్యంగా మారిపోయింది. ఈ స్మార్ట్ టీవీ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంటరాక్టివ్ వెబ్ ఫీచర్లను సంప్రదాయ టీవీ సిస్టమ్లో అనుసంధానించి వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందిస్తుంది. ఇన్ బిల్ట్ వైఫైతో వినియోగదారులు ప్రసిద్ధ ఓటీటీలను వీక్షించడంతో పాటు యూట్యూబ్‌ను నేరుగా టీవీల్లోనే చూసుకోవచ్చు. టీవీల్లో ఇన్ బిల్ట్ యాప్స్ మాత్రమే కాకుండా యాప్ స్టోర్ నుంచి మరిన్ని యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కూడా మంచి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలో అదిరే ఆఫర్లు ఈ స్మార్ట్ టీవీలపై అందుబాటులో ఉన్నాయి. దాదాపు 66శాతం వరకూ షావోమీ, ఎంఐ, శామ్సంగ్, రెడ్మీ వంటి టాప్ బ్రాండ్లపై తగ్గింపు లభిస్తోంది. ఆ ఆఫర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
