ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లో ఏ18 ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. అలాగే ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్‌లో ఏ18 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఐఫోన్ 16లో 561 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని ఇవ్వనున్నారి సమాచారం. ఐఫోన్ 16 ప్లస్‌లో 4006 ఎమ్‌ఏహెచ్, ప్రో మ్యాక్స్‌లో 4676 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.