OnePlus 11R: రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు సేల్స్‌తో సంబంధం లేకుండా ఇటీవల ఆఫర్లను అందిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం పండుగల సమయంలో డిస్కౌంట్స్‌ అందించేవారు. కానీ ప్రస్తుతం సాధారణ రోజుల్లో కూడా భారీగా డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అమెజాన్‌లో వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది...

Narender Vaitla

|

Updated on: Jun 29, 2024 | 9:06 PM

వన్‌ప్లస్ 11ఆర్‌ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 39,999కాగా అమెజాన్‌లో 30 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 839 క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.

1 / 5
అయితే ఈ ఆఫర్‌ ఇంతటితో ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా రూ. 26,000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

2 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్ ఫ్లూయిడ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 2772*1240 పిక్సెల్స్‌ రిజల్యూజన్‌ను అందించారు. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ తీసుకొచ్చారు.

4 / 5
స్టీరియో స్పీకర్స్‌, డ్యూయల్‌ సిమ్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 100 వాట్స్‌ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!

కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు

షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే