AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: తెలిసి తెలియక చేసే ఈ తప్పులు.. మీ ఫోన్‌ కెమెరాను పాడు చేస్తాయి

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి కాకుండా కెమెరా కోసం ఉపయోగిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. క్లారిటీతో కూడుకున్న ఫోన్స్ ను తీసుకొస్తున్నారు. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల స్మార్ట్ ఫోన్ కెమెరా పనితీరులో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇంతకీ ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Jul 02, 2024 | 4:18 PM

Share
మీ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలతో లేజర్‌ లైట్లను ఎట్టి పరిస్థితుల్లో రికార్డ్ చేయకూడదు. దీనివల్ల కెమెరా సెన్సార్‌ శాశ్వతంగా దెబ్బతింటుంది. లేజర్‌ లైట్స్‌లోని అధిక శక్తి సాంధ్రత కారణంగా, లెన్స్‌ సిస్టమ్‌, సెన్సార్‌ రెండూ పాడవుతాయి.

1 / 5
ఇటీవల స్మార్ట్‌ ఫోన్స్‌ను బైక్‌లకు మౌంట్‌ చేయడం కామన్‌గా మారింది. అయితే దీనివల్ల కూడా కెమెరా దిబ్బతింటుంది. వాహనాలు వేగంగా వెళ్లడం వల్ల వచ్చే వైబ్రేషన్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ కెమెరాను దెబ్బ తిస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ప్రస్తుతం వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దీంతో నీటి అడుగున పెట్టి ఫొటోలను తీస్తున్నారు. అయితే ఐపీ రేటింగ్‌ ఉన్నా కూడా కెమెరా దెబ్బతింటుంది. నీటి అడుగున ఎక్కువసేపు ఉంచడం వల్ల ఫోన్‌ వేడెక్కుతుంది. దీనివల్ల కెమెరా దెబ్బతింటుంది.

3 / 5
విపరీతమైన ఉష్ణోగ్రతలో కెమెరాను ఉపయోగించడం వల్ల కూడా కెమెరాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మరీ చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా ప్రదేశాల్లో కెమెరా ఉపయోగించినా కెమెరా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కెమెరాను ఉపయోగించకూడదు.

4 / 5
కెమెరా లెన్స్‌కి ప్రొటెక్టర్లను ఉపయోగించడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో కెమెరా నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లెన్స్‌కు ప్రొటెక్టర్లకు మధ్య ఉండే చిన్న చిన్న ఖాళీల నుంచి దుమ్ము కణాలు వెళ్లి లెన్స్‌ను దెబ్బతింటాయి.

5 / 5
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!

విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే

వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్