Best phones under 30k: కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?వీటిని అస్సలు మిస్ కావొద్దు
మనిషికి కావాల్సిన కనీస అవసరాల జాబితాలోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరిపోయింది. అది లేకుంటే ఒక్క రోజు కూడా గడవలేని పరిస్థితి నెలకొంది. ఆధునిక కాలంలో ప్రతి పనికీ స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా అవసరమవుతోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్ని విషయాల్లో చాలా కీలకంగా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల లేటెస్టు ఫీచర్లు, ప్రత్యేకతలతో పనితీరు బాగుండే వాటిని కొనుగోలు చేయాలంటే సుమారు రూ.30 వేలు ఖర్చు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో ఆ ధరలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న ప్రముఖ బ్రాండ్ల ఫోన్ల వివరాలు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5