Teckno spark go: రూ. 7 వేలకే స్మార్ట్‌ఫోన్… స్టన్నింగ్ ఫీచర్స్‌తో టెక్నో స్పార్క్ గో ఫోన్..
టెక్ మార్కెట్లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. రూ. 7వేల లోపు అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
