మీరు YouTube ఛానెల్‌ని తెరవాలనుకుంటున్నారా?.. ఇవి తప్పకుండా గుర్తించుకోండి
గణనీయంగా పెరిగింది. మీ నైపుణ్యాలతో ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించడానికి ఇది గొప్ప మార్గం. అందువల్ల యూట్యూబ్ ఛానెల్‌ల సంఖ్య కూడా లెక్కించలేనివన్ని పుట్టుకొచ్చాయి. అయితే యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసి కేవలం వీడియోలను షేర్ చేస్తే సరిపోదు. యూట్యూబ్ ఖాతా తెరవడానికి, డబ్బు సంపాదించడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వెయ్యి మంది సబ్‌స్క్రైబర్లు, నాలుగు వేల మంది వాచ్ అవర్స్ మొదలైన కొన్ని నియమాలు ఉన్నాయి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
