Realme 12 Plus 5G: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రోతో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.