ధర విషయానికొస్తే రియల్‌మీ12 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999కాగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999గా ఉంది. ఇక రియల్‌మీ12+ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 20,999 కాగా.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 21,999గా ఉంది.