AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poco X4 Pro 5G: రూ. 20 వేల లోపు పోకో నుంచి బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. 64 మెగా పిక్సెల్స్ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..

Poco X4 Pro 5G: ప్రస్తుతం మార్కెట్లో 5జీ ఫోన్‌లు సందడి చేస్తున్న వేళ పోకో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. పోకో ఎక్స్‌4 ప్రో 5జీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు...

Narender Vaitla
|

Updated on: Mar 28, 2022 | 7:32 PM

Share
ప్రస్తుతం మార్కెట్లో 5జీ ఫోన్‌ల హవా నడుస్తోంది. మరికొన్ని నెలల్లో భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో 5జీ ఫోన్‌లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పోకో ఎక్స్‌4 ప్రో పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది.

1 / 5
పోకో ఎక్స్‌ 4 ప్రో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,999, 6 జీబీ + 128 జీబీ ధర రూ. 19,999 కాగా, 8 జీబీ + 128 జీబీ ఫోన్‌ ధర రూ. 21,499 వద్ద కొనసాగుతోంది.

2 / 5
 ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120 హెచ్‌జెడ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం.

3 / 5
ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. 67 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

4 / 5
 కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5