Oppo A16: రూ. 15 వేల లోపు ఆకట్టుకునే స్మార్ట్‌ ఫోన్‌.. ఒప్పో ఏ16 మొబైల్‌ ఫీచర్స్‌పై ఓ లుక్కేయండి..

Oppo A16: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం తాజాగా మార్కెట్లోకి ఒప్పో ఏ16 పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. రూ. 15ల లోపు స్మార్ట్‌ ఫోన్‌ను ప్లాన్‌ చేసుకుంటున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు....

Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 21, 2021 | 7:00 AM

 చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో తాజాగా మార్కెట్లోకి ఒప్పో ఏ16 స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

1 / 6
 ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉంది.

2 / 6
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను అందించారు. వీటితో పాటు ఫేస్‌ అన్‌లాక్‌, సైడ్ మౌంట్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ఫీచర్లు ఉన్నాయి.

3 / 6
ఇక డిస్‌ప్లే విషయానికొస్తే ఐకేర్‌ మోడ్‌ 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే అందించారు. స్మార్ట్‌ బ్యాటరీ ప్రొటెక్షన్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌ మరో ప్రత్యేక ఫీచర్‌.

4 / 6
ఈ స్మార్ట్‌ ధర గురించి చెప్పుకుంటే 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 13,990గా ఉంది.

5 / 6
ఈ స్మార్ట్‌ పోన్ ఒప్పో, అమెజాన్‌ వెబ్‌సైట్లతోపాటు అన్ని ఆఫ్‌లైన్‌ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.

6 / 6
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ