AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Nord 2T: వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

OnePlus Nord 2T: ఇటీవల వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న వన్‌ప్లస్‌ నార్డ్‌ తాజాగా నార్డ్‌ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: May 08, 2022 | 1:22 PM

Share
 ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌లో భాగంగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ప్రస్తుతం యూరప్‌లో విడుదల చేశారు. త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి రానుంది.

1 / 5
యూరప్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర 399 యూరోలుగా ఉంది. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో చెప్పాలంటే రూ. 32,100గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.43 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ప్యానెల్ ఇచ్చారు. మీడియా టెక్‌ డైమిన్‌సిటీ 1300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

3 / 5
వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీలో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
 బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

5 / 5
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు

ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..

ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?

గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా

ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..

పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు