AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noise Thrill: నాయిస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. తక్కువ ధరలోనే బ్లూటూత్ కాలింగ్‌తో పాటు..

భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నాయిస్‌ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ థ్రిల్‌ రగ్గ్‌డ్‌ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు గోనాయిస్‌.కామ్‌లో అందుబాటులో ఉన్నాయి.

Narender Vaitla
| Edited By: |

Updated on: Feb 03, 2024 | 7:09 PM

Share
భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నాయిస్‌ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ థ్రిల్‌ రగ్గ్‌డ్‌ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు గోనాయిస్‌.కామ్‌లో అందుబాటులో ఉన్నాయి.

భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నాయిస్‌ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ థ్రిల్‌ రగ్గ్‌డ్‌ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు గోనాయిస్‌.కామ్‌లో అందుబాటులో ఉన్నాయి.

1 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 2999కి లభిస్తోంది. ఇక ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 15 రోజుల బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే నాన్‌స్టాప్‌గా 15 రోజులు పనిచేస్తుంది.

2 / 5
ఇక నాయిస్‌ థ్రిల్‌ స్మార్ట్‌ వాచ్‌లో 2 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ను అందించారు. తక్కువ ధరలో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను అందివ్వడం విశేషం.

3 / 5
ఈ స్మార్ట్ వాచ్‌లో 100కిపైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ68 రేటింగ్‌ను అందించారు. ఎవిరిడే స్టైల్‌కు అడ్వంచ‌ర్ ట‌చ్‌తో ఈ స్మార్ట్‌వాచ్ రూపొందించారు. క‌న్జూమ‌ర్స్ డైన‌మిక్ లైఫ్‌స్టైల్స్‌కు అనుగుణంగా ఫ్యాష‌న్ ఫార్వాడ్ అప్పీల్‌తో ఈ వాచ్‌ను డిజైన్‌ చేశారు.

4 / 5
నాయిస్‌ కలర్‌ఫిట్‌ థ్రిల్‌ వాచ్‌ జెట్ బ్లాక్‌, థండ‌ర్ గ్రే, క్యామో గ్రీన్‌, గ్రే, వింటేజ్ బ్రౌన్ వంటి ప‌లు క‌ల‌ర్స్‌లో అందుబాటులో ఉంది. ఇక హెల్త్‌ ఫీచర్ల విషయానికొస్తే.. హార్ట్ రేట్‌, ఎస్‌పీఓ2, స్లీప్ ప్యాట‌ర్న్స్‌, స్ట్రెస్ లెవెల్స్ వంటి ప‌లు హెల్త్ ఫీచ‌ర్లు, ట్రాకర్స్‌ను ఈ వాచ్ ఆఫ‌ర్ చేస్తోంది.

5 / 5
Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!

అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..

నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం

శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..

బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.

ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?