Motorola Edge 50 Ultra: మోటో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ప్రత్యేకమైన ఫీచర్‌తో

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొచ్చిన ఈ కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Jun 20, 2024 | 10:43 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీ మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఆకట్టుకునే డిజైన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. అలాగే పలు ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రత్యేకంగా అందించారు.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్‌ చేసే కొన్ని ఫీచర్లను అందించారు. ముఖ్యంగా ఇందులోని 100 ఎక్స్ సూపర్‌ జూమ్‌ ఫీచర్‌ సహాయంతో ఫొటోలను అత్యంత నాణ్యతతో తీసకోవచ్చు. ఈ ఫోన్‌ను డార్కెస్ట్ స్ప్రూస్, పీచ్ ఫజ్, షీర్ బ్లిస్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

2 / 5
ఇక ధర విషయానికొస్తే మోటో ఎడ్జ్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 59,999కాగా, లాచింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభించనుంది.

3 / 5
మోటో ఎడ్స్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన 1.5 కే రిజల్యూషన్‌ ఎల్‌టీపీఎస్‌ పీఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. 1,220x2,712 పిక్సెల్‌ రిజల్యూజన్‌ ఈ స్క్రీన్ సొంతం. 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, HDR10+ కంటెంట్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్ జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

4 / 5
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇన్‌ డిస్‌ప్లేలో అందించారు. ఇక 4500 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 64 ఎంపీ, 50 ఎంపీ, 50 ఎంపీలతో కూడిన ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

5 / 5
Follow us
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం