వన్ ప్లస్ నోర్డ్ సీఈ4..ఈ ఫోన్ లో 6.7 అంగుళాల హెడ్ అమోలెడ్ డిస్ ప్లే ఉంది. 8 జీబీ ర్యామ్, 125 జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అండ్రేనో 720 జీపీయూ ఏర్పాటు చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (వోఐఎస్), 8 ఎంపీ సోనీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్‌ను అమర్చారు. ఈ ఫోన్ 24,999కు అందుబాటులో ఉంది.