Moto G82 5g: మోటోరోలా నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. 50 ఎంపీ కెమెరా, ధర ఎంతో తెలుసా.?
Moto G82 5g: వరుసగా 5జీ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న మోటోరోలా తాజాగా మోటో జీ82 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. జూన్7న అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు..