ఇన్‌ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 9999గా ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్, 18 జీబీ వేరియంట్ ధర రూ. 10,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 9 నుంచి తొలి సేల్ ప్రారంభం కానుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది.