యాపిల్ వాచ్ ఎస్ఈ(రెండో తరం).. అమెజాన్ డీల్స్ లో ఈ యాపిల్ వాచ్ పై ఆరు శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది కట్టింగ్ ఎడ్జ్ డిజైన్ తో వస్తుంది. యాపిల్ నుంచి వస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఇదే. దీనిలో హెల్త్, ఫిట్ నెస్ ట్రాకర్లు అందుబాటులో ఉంటాయి. శక్తివంతమైన ఎస్8 చిప్ ఉంటుంది. 50ఎం వాటర్ రెసిస్టెన్స్ తో స్విమ్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ తో వస్తుంది. దీని ధర రూ. 27,999గా ఉంది.