డెల్ 15.. వెబ్ బ్రౌజింగ్, స్ట్రీమింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ తదితర రోజువారీ పనుల కోసం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏఎండీ రైజోన్ 3 ప్రాసెసర్ తో పనితీరు చాలా బాగుంటుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 15.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. వీడియోలను చూస్తున్నా, వెబ్ బ్రౌజ్ చేసినా, పర్సనల్ వర్క్ చేసుకున్నా ఆటంకం లేకుండా పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, నారో బార్డర్ డిస్‌ప్లే ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ డెల్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో రూ.34,043కు అందుబాటులో ఉంది.