Mobile Data: మొబైల్ డేటా త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
స్మార్ట్‌ఫోన్‌లలోని కొన్ని యాప్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. దీని కారణంగా ఇంటర్నెట్ డేటా చాలా త్వరగా అయిపోతుంది. అందుకే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి. WiFiని ఉపయోగిస్తున్నప్పుడు యాప్‌లను అప్‌డేట్ చేయడం మంచిది. ఆండ్రాయిడ్ ఫోన్లలో డేటా సేవింగ్ మోడ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఉన్నవారు ఎనేబుల్ చేస్తే డేటాను సేవ్ చేసుకోవచ్చు. డేటా సేవింగ్

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
