లాట్వియాలో అబ్బాయిల కొరత తీవ్రంగా ఉంది, దీంతో అమ్మాయిలు వారిని గంటల చొప్పున అద్దెకు తీసుకుంటున్నారు. కార్పెంటరీ, రిపేర్ వంటి పనులకు మగవారి సేవలను వినియోగిస్తున్నారు. 15.5% లింగ నిష్పత్తి తేడా వల్ల పెళ్లికి వరులు దొరకక చాలా మంది అమ్మాయిలు విదేశాలకు వలస వెళ్తున్నారు.