విమాన ప్రయాణంలో జాప్యం లేదా రద్దు ఎదురైతే ప్రయాణికులు నిరాశ చెందనవసరం లేదు. విమానయాన సంస్థల నిర్లక్ష్యం లేదా అనివార్య కారణాల వల్ల ఫ్లైట్లు ఆలస్యం, రద్దు అయినప్పుడు, ప్రయాణికులకు మీల్స్, రీఫండ్, ప్రత్యామ్నాయ విమానం, హోటల్ వసతితో పాటు గణనీయమైన పరిహారం పొందే హక్కులు ఉంటాయి. ఈ నిబంధనలను తెలుసుకోవడం ప్రయాణికులకు చాలా ముఖ్యం.