Honor 200 Lite: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లు.. హానర్ నుంచి కొత్త ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థలు అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ హానర్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది హానర్‌ 200 లైట్ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నారు..

Narender Vaitla

|

Updated on: Sep 26, 2024 | 1:40 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. హానర్‌ 200 లైట్‌ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి ఈ ఫోన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు.

1 / 5
హానర్‌ 200 లైట్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో మ్యాజిక్‌ఎల్‌ఎమ్, మ్యాజిక్ పోర్టల్, మ్యాజిక్ క్యాప్సూల్, మ్యాజిక్ లాక్ స్క్రీన్, పారలల్ స్పేసెస్ వంటి అనేక AI ఫీచర్లు అందించారు. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 17,999గా నిర్ణయించారు.

2 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందిస్తున్నారు. 2,412 x 1,080 పిక్సెల్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 2,000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్‌ ఓఎస్‌ 8.0తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. అలాగే ఇందులో మీడియాటె్‌ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. దీంతో ఈ ఫోన్‌ మెరుగైన పార్ఫామెన్స్‌ అందిస్తుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 50 మెగాపిక్స్‌తో కూడిన ఫ్రంట్‌కెమెరాను ఇచ్చారు. 35W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీని ఇచ్చారు.

5 / 5
Follow us
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!

రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..

పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది

మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు

మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై

జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?

బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?

వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!

ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.

శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..