AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi: రూ. 20 వేలకే 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. ఆఫర్‌ ఎలా పొందాలంటే..

అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ ప్రారంభానికి ముందే ఆఫర్ల వర్షం కురుస్తోంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై అప్పుడే డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే షావోమీ స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీపై ఎంత డిస్కౌంట్ లభించనుంది.? అసలేంటీ డీల్‌ లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Sep 26, 2024 | 12:43 PM

Share
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ షావోమీకి చెందిన స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్‌లో ఈ టీవీపై ఊహకందని తగ్గింపు ధర అందిస్తున్నారు. షావోమీ 43 ఇంచెస్‌ టీవీ అసలు ధర రూ. 42,999గా ఉంది.

1 / 5
అయితే ఈ టీవీపై ఏకంగా 49 శాతం డిస్కౌంట్‌ అందిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 21,999గా సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ టీవీని రూ. 20 వేలలోనే సొంతం చేసుకోవచ్చు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీలో 4కే రిజల్యూషన్‌తో కూడిన 24 ఇంచెస్‌ స్క్రీన్‌ను అందించారు. వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

3 / 5
ఈ టీవీ నెట్‌ఫికల్స్‌, ప్రైమ్‌ వీడియో, జియో సినిమా, సోనీలివ్‌, యూట్యూబ్‌, హాట్‌స్టార్‌ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ టీవీలో 30 వాట్స్‌ అవుట్‌పుట్‌ డాల్బీ ఆడియో సిస్టమ్‌ను అందించారు.

4 / 5
 షావోమీ టీవీలో 360 డిగ్రీ రిమోట్ కంట్రోల్‌, ఈజీ కనెక్టివిటీ, గూగుల్ అసిస్టెంట్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్లేజ్‌ లెస్‌ డిజైన్‌తో రావడంతో ఈ టీవీ స్క్రీన్‌ పెద్దగా కనిపిస్తుంది.

5 / 5
Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?

రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!

పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!

త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...

జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?

బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!

56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం

72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్

రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!