Amazon Sale: అతి తక్కువ ధరలకే బెస్ట్ బ్రాండ్ ల్యాప్ టాప్‌లు.. మిస్ చేసుకుంటే మళ్లీ రాదు అవకాశం..

పండుగల సీజన్ ప్రారంభమైంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 కు అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ 27 నుంచి సేల్ అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే 26 నుంచే ప్రైమ్ మెంబర్స్ కు ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. కాగా అంతకన్నా ముందే అమెజాన్లో కొన్ని టాప్ ల్యాప్ టాప్ బ్రాండ్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. ఏకంగా 85శాతం డిస్కౌంట్లను ప్రకటించింది. వీటిల్లో యాపిల్, హెచ్పీ, లెనోవో, డెల్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Madhu

|

Updated on: Sep 25, 2024 | 1:56 PM

యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్.. ప్రస్తుతం ఇది మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ల్యాప్ టాప్. అధిక బ్రాండ్ వాల్యూతో పాటు టాప్ నాట్చ్ పనితీరును అందిస్తుంది. 18 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అధిక సామర్థ్యం కలిగిన యాపిల్ ఎ1 చిప్ 8-కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ తో మల్టీ టాస్కింగ్ బాగా ఉపకరిస్తుంది. 13.3 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. దీనిపై అమెజాన్లో 32శాతం డిస్కౌంట్ లభిస్తోంది. మొత్తం మీద దీనిని 62,990కే కొనుగోలు చేయొచ్చు.

1 / 5
అసుస్ టఫ్ ఎఫ్15 గేమింగ్ ల్యాప్ టాప్.. దీనిలో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-110400హెచ్ ప్రాసెసర్ ఉంటుంది. అధిక గ్రాఫిక్స్ ను ఇది అందిస్తుంది. 15.6 అంగుళాల స్క్రీన్, ఫుల్ హెచ్డీ డిస్ ప్లే ఉంటుంది. 48 గంటల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుంది. దీనిలో యూనిక్ అడాప్టివ్ సింక్ టెక్నాలజీ గేమర్స్ కు వినూత్న అనుభవాన్ని అందిస్తుంది. దీనిపై అమెజాన్లో 37శాతం డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ. 50,990కే దక్కించుకోవచ్చు.

2 / 5
డెల్ 15 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్.. ఇది ఎనర్జీ ఎఫీషియంట్ ల్యాప్ టాప్. దీనిలో ఇంటెల్ కోర్ ఐ5-1235యూ 12వ జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. విండోస్ 11 హోమ్, ఎంఎస్ హోమ్ ఆఫీస్, స్టూడెంట్ 2021 ప్రీ ఇన్ స్టాల్డ్ గా ఉంటాయి. 15.6 అంగుళాల స్క్రీన్, ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ తో వస్తుంది. దీనిపై అమెజాన్లో 24శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 50,990గా ఉంది.

3 / 5
లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్ టాప్.. ఇది రోజువారీ పనులకు సరిపోయే అధిక సామర్థ్యం కలిగిన ల్యాప్ టాప్. దీనిలో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-13620హెచ్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా గేమింగ్ గ్రాఫిక్స్ తో వస్తుంది. 15 అంగుళాల ల్యాప్ టాప్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఫుల్ హెచ్డీ రిజల్యూషన్, 300నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. దీనిపై 24శాతం డిస్కౌంట్ అమెజాన్ లో లభిస్తోంది. మొత్తం మీద దీనిని మీరు రూ. 64,990కే కొనుగోలు చేయొచ్చు.

4 / 5
హెచ్పీ ల్యాప్ టాప్ 15ఎస్.. ఇది ప్రతి రోజూ ఆఫీసు వర్క్ నకు కూడా బాగా ఉపకరిస్తుంది. 15.6 అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఫుల్ హెచ్డీ రిజల్యూషన్, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ను కలిగి ఉంటాయి. 10-కోర్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1235యూ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. దీనిపై అమెజాన్లో 14శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ స్పేస్ ఉండే ఈ ల్యాప్ టాప్ ను మీరు రూ. 53,990కి కొనుగోలు చేయొచ్చు.

5 / 5
Follow us