GOQii Watch: చిన్నారుల కోసం ప్రత్యేక స్మార్ట్ వాచ్.. ఆక్సిజన్, బాడీ టెంపరేచర్ ఇలా ఎన్నో ఇట్టే తెలుసుకోవచ్చు.
GOQii Watch: ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే చిన్నారుల కోసం ప్రత్యేకగా స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది గోకి అనే కంపెనీ. ఎన్నో అధునాతన ఫీచర్లతో విడుదల చేసిన ఈ వాచ్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లున్నాయి...