Fake Apps: మీ ఫోన్లలో ఈ యాప్స్‌ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్‌ ఖాతాలోని సొమ్ము కల్లాస్ అవడం ఖాయం..

| Edited By: Phani CH

Updated on: Jun 08, 2021 | 9:45 AM

నగదు లావాదేవీలతో పోలిస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఆన్‌లైన్ లావాదేవీల ధోరణి వేగంగా పెరిగింది. ఇప్పుడు రోజువారీ పనుల కోసం చాలా మంది Paytm, Google pay, Phonepe వంటి యాప్‌ లను ఉపయోగిస్తున్నారు. ఇలా మనీ ట్రాన్సాక్షన్ల కోసం యాప్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, దీన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సైబర్ నేరగాళ్లు.. తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

1 / 5
ఇంటర్నెట్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ యాప్స్ చాలా ఉన్నాయి. వాటిలో నిజమైనవి కొన్ని అయితే, ఫేక్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇవి అత్యంత ప్రమాదకరం. పొరపాటున గనుక ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలను నమోదు చేసుకున్నట్లయితే.. క్షణాల్లోనే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ  చేసేస్తారు. అందుకే ఫేక్ మనీ ట్రాన్స్‌ఫర్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా మంచింది.

2 / 5
టూల్‌టిప్ నేటీవ్ లైబ్రరీ నివేదిక ప్రకారం.. పసిఫిక్ విపిఎన్, క్యూఆర్/ బార్‌కోడ్ స్కానర్ మ్యాక్స్, ఈ-విపిఎన్, బీట్‌ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్ యాప్స్.. యూజర్ యొక్క బ్యాంక్ వివరాలను దొంగిలించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి యాప్స్ మీ ఫోన్లలో ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయడం చాలా మంచింది.

3 / 5
ఈ ఆండ్రాయిడ్ యాప్స్.. యూజర్ ఫోన్‌లో ఏలియన్ బాట్ బ్యాంకర్, ఎఆర్ఏటిని మాల్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసే హానీకరమైన ప్రోగ్రామ్స్‌ని కలిగి ఉన్నాయి. ఇవి యూజర్ల యొక్క బ్యాంక్ డిటెయిల్స్‌ను దొంగిలిస్తాయి.

4 / 5
మీరు ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్‌ బారిన పడకూడదు అనుకుంటు.. మీ స్మార్ట్ ఫోన్లలో అధికారిక యాప్స్‌ను మాత్రమే వాడండి. అలాగే వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.

5 / 5
Follow us
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!

ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..